భువనగిరి రోడ్ల అభివృద్ధికి గడ్కరీకి ఎంపీ వినతి
భువనగిరి రోడ్ల అభివృద్ధికి గడ్కరీకి ఎంపీ వినతి కాకతీయ, భువనగిరి : భువనగిరి పార్లమెంట్ పరిధిలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. బుధవారం గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్‌హెచ్-163ను ఆరు లైన్లుగా విస్తరించడంతో పాటు అనంతారం, రామకృష్ణాపురం వద్ద అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు నిర్మించాలని కోరారు. భువనగిరి కేంద్రీయ విద్యాలయం, స్వర్ణగిరి ఆలయం, బీబీనగర్ ఎయిమ్స్, సింగన్నగూడెం వద్ద...