పెండింగ్‌ అక్రిడేషన్లు వెంటనే మంజూరు చేయాలి

పెండింగ్‌ అక్రిడేషన్లు వెంటనే మంజూరు చేయాలి కాకతీయ, ఖమ్మం టౌన్ : అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు పెండింగ్‌లో ఉన్న అక్రిడేషన్‌ కార్డులను జాప్యం లేకుండా మంజూరు చేయాలని టీజేఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ డిమాండ్‌ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌కు టీజేఎఫ్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పెద్ద, మీడియం, చిన్న పత్రికలు, చానళ్లు, ఇండిపెండెంట్‌ జర్నలిస్టుల రిపోర్టర్లందరికీ కార్డులు ఇవ్వాలని, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు జిల్లా కార్డులు, రాష్ట్రస్థాయి బస్సు పాస్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. ఎంప్యానల్‌ కేబుల్‌ చానళ్లకు...