క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్ల రిజిస్ట్రేషన్‌ ఇక ఆన్‌లైన్‌

క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్ల రిజిస్ట్రేషన్‌ ఇక ఆన్‌లైన్‌ సీఈఏ వెబ్‌సైట్‌, డిజిటల్‌ రిజిస్ట్రేషన్‌పై అధికారులకు శిక్షణ కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : రాష్ట్రంలోని అన్ని క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్లు ఇకపై తెలంగాణ సీఈఏ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ (సీఈఏ) వెబ్‌సైట్‌, డిజిటల్‌ రిజిస్ట్రేషన్‌ విధానంపై బుధవారం వరంగల్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అధికారులకు అవగాహన శిక్షణ నిర్వహించారు. జాయింట్‌ డైరెక్టర్‌ సీఈఏ డా. ప్రభు కిరణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఈఏ రాష్ట్ర...