నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు
నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు సైబర్, గల్ఫ్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి పాత నేరస్తులపై నిరంతర నిఘా : ఎస్పీ మహేష్ బి.గితే కాకతీయ, రుద్రంగి : నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పోలీసు సిబ్బందిని ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం రుద్రంగి పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌లో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్,...