ఆగమ శాస్త్రం ప్రకారమే రాజన్న ఆలయ అభివృద్ధి
ఆగమ శాస్త్రం ప్రకారమే రాజన్న ఆలయ అభివృద్ధి గర్భాలయం, మహామండపం యథాతథంగా ఉంటాయి శిఖరాన్ని శిలామయంగా నిర్మించి నాలుగు అడుగుల మేర పెంచే యోచన రూ.250 కోట్లతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు భక్తులు ఎలాంటి అపోహలు నమ్మవద్దు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, వేములవాడ : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను ఆగమ శాస్త్ర నిబంధనలు, భక్తుల మనోభావాలకు అనుగుణంగానే చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్...