ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి కాకతీయ, ములుగు ప్రతినిధి: ప్రభుత్వ విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రజనీకాంత్ డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూగూరు వెంకటాపురం నుంచి ములుగు కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించి, అనంతరం ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రంలో ఎస్సీ విద్యార్థుల కోసం కళాశాల హాస్టల్ మంజూరు చేయాలని, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు,...