పెండింగ్ బిల్లులు చెల్లించేంత వరకు ఇదే వైఖరి
పెండింగ్ బిల్లులు చెల్లించేంత వరకు ఇదే వైఖరి రీచుల్లో అక్రమ వసూళ్లు ఆపాలంటూ లారీ ఓనర్ల ఆందోళన వసూళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్ లారీ అసోసియేషన్ల నిరసనకు మరుసటి రోజే కాంట్రాక్టర్ల నిర్ణయం లోడింగ్ చేయకుంటే చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్లు, పెండింగ్ బిల్లుల వ్యవహారం మరోసారి వివాదానికి దారితీసింది. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఇసుక లోడింగ్ చేయబోమంటూ కాంట్రాక్టర్లు బుధవారం నిరసనకు దిగారు. క్వారీల్లోకి వెళ్లిన లారీలకు లోడింగ్...