కమలాపురం శివారులో దారుణ హత్య

కమలాపురం శివారులో దారుణ హత్య గుర్తుతెలియని వ్యక్తుల గొడ్డళ్ల దాడి గ్రామంలో కలకలం కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం శివారులో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిపై గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు....