పోలీసుల పేరుతో సైబర్ మోసాలు

పోలీసుల పేరుతో సైబర్ మోసాలు అధికారి పేరుతో ఫోన్లు.. ఫోన్‌పే ద్వారా నగదు బదిలీలు తెలంగాణ, ఏపీలో 28కు పైగా కేసులు.. రూ.15 లక్షల వరకు మోసాలు ఇద్దరు నిందితుల‌ను అరెస్టు చేసిన చందుర్తి పోలీసులు నిందితుల నుంచి నగదు, ఫోన్లు, సిమ్ కార్డుల స్వాధీనం కాకతీయ, చందుర్తి : పోలీసుల పేరుతో అమాయకులను నమ్మించి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా నిందితులను చందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.18 వేల నగదు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను...