ఎఫ్‌బీఓ న‌వీన్ మృతికి అటవీ సిబ్బంది సంతాపం

ఎఫ్‌బీఓ న‌వీన్ మృతికి అటవీ సిబ్బంది సంతాపం నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి కాకతీయ, ఏటూరునాగారం రూరల్‌ : వన్యప్రాణుల వేట కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్‌ ఉచ్చుకు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌బీఓ) భానోత్‌ నవీన్‌ బలయ్యారు. బుధవారం బూర్గంపాడు మండలం నకిరిపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన నవీన్‌ విద్యుత్‌ ఉచ్చులో చిక్కుకుని విద్యుదాఘాతంతో మృతి చెందారు. విధి నిర్వహణలో ఉండగా వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చుకు బలికావడంతో అటవీశాఖ...