తల్లిని కోల్పోయిన కూతుళ్లకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి ఓదార్పు

తల్లిని కోల్పోయిన కూతుళ్లకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి ఓదార్పు ★మృతురాలు ఉమా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి కాకతీయ, కారేపల్లి: సింగరేణి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామంలో ఇటీవల విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన మహిళా రైతు వడ్డే ఉమా సంతాప సభ గురువారం ఆమె స్వగ్రామంలో నిర్వహించారు. ఈ సంతాప సభకు వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చంద్రావతి హాజరై ఉమా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతురాలు ఉమాకు ఇద్దరు కూతుళ్లు ఉన్న విషయం తెలుసుకున్న...