శ్రావణంలోనైనా రాజన్న దర్శనం కల్పించండి
శ్రావణంలోనైనా రాజన్న దర్శనం కల్పించండి 9నెలలుగా దర్శనానికి దూరమైన భక్తులు శ్రావణమాసంలో ప్రత్యామ్నాయ దర్శన ఏర్పాట్లు చేయాలి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కాకతీయ, వేములవాడ : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో అభివృద్ధి పనుల పేరుతో తొమ్మిది నెలలుగా భక్తులకు దర్శనం పరిమితం చేయడం, నిలిపివేయడం వల్ల వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. శ్రావణమాసంలోనైనా భక్తులందరికీ రాజన్న దర్శన భాగ్యం...