బడికి రాకుంటే.. ఉద్యోగానికి గుడ్‌బై!

బడికి రాకుంటే.. ఉద్యోగానికి గుడ్‌బై! ఏడాది గైర్హాజరైతే సర్వీసు నుంచి తొలగింపు ఐదేళ్లు విధులకు దూరమైతే రాజీనామా చేసినట్లే పర్యవేక్షణలో విఫలమైతే అధికారులపైనా వేటు ప్రభుత్వ బడుల్లో పని సంస్కృతికి పెద్దపీట విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా ప్రక్షాళన నిర్లక్ష్య ఉపాధ్యాయులపై తెలంగాణ ప్ర‌భుత్వం కఠిన చర్యలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరుపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. పాఠశాలలకు సక్రమంగా హాజరుకాకుండా ముందస్తు అనుమతి లేకుండా దీర్ఘకాలం విధులకు దూరంగా ఉండే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించింది....