కోల్డ్ స్టోరేజీల్లో ‘జీరో దందా’పై ఉక్కుపాదం!
కోల్డ్ స్టోరేజీల్లో ‘జీరో దందా’పై ఉక్కుపాదం! ధరల వ్యత్యాసం.. ఆర్‌డీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్త తనిఖీలు ఖమ్మం ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం వరంగల్‌లో వెంకటసాయి కోల్డ్ స్టోరేజ్‌లో తనిఖీలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ఖమ్మం మార్కెట్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఆర్‌డీ అనుమతి వ్యవహారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోల్డ్ స్టోరేజీల్లో జరుగుతున్న ‘జీరో దందా’, ధరల వ్యత్యాసం, ఆర్‌డీ పేరుతో జరిగే అక్రమ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి కోల్డ్ స్టోరేజీల్లో ఆకస్మిక తనిఖీలు...