రూ.160 కోట్లకు ‘జైలర్‌ 2’ ఓటీటీ డీల్‌!

రూ.160 కోట్లకు ‘జైలర్‌ 2’ ఓటీటీ డీల్‌! అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు డిజిటల్‌ హక్కులు తొలి భాగం కంటే భారీగా పెరిగిన ధర అక్టోబర్‌ 15న థియేటర్లలో విడుదల కాక‌తీయ‌, సినిమా : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జైలర్‌ 2’ చిత్రానికి సంబంధించి ఓటీటీ డీల్‌ సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా పోస్ట్‌ థియేట్రికల్‌ డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో రూ.160 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ‘జైలర్‌’ తొలి భాగం...