మోహన్‌లాల్ కూతురు ‘తుడక్కం’తో దుమ్మురేపుతోంది!
మోహన్‌లాల్ కూతురు ‘తుడక్కం’తో దుమ్మురేపుతోంది! విస్మయ తొలి సినిమాకే భారీ వసూళ్లు ఆరు రోజుల్లో రూ.30 కోట్లకు పైగా గ్రాస్ కేరళలో రూ.15 కోట్లు.. ఓవర్సీస్‌లో మరో రూ.15 కోట్లు కాకతీయ,సినిమా : మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నట వారసులుగా ఆయన కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్, కుమార్తె విస్మయ మోహన్‌లాల్ వెండితెరకు పరిచయమయ్యారు. గతేడాది ప్రణవ్ హారర్ చిత్రం ‘డీయస్ ఈరే’తో ఆకట్టుకోగా.. ఈ ఏడాది విస్మయ ‘తుడక్కం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్, సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం...