ములుగు ముస్తాబు..!

ములుగు ముస్తాబు..! మేడారం నుంచి మహిళలకు ‘పింఛన్‌’ వనదేవతల సన్నిధిలో సీఎం రేవంత్‌రెడ్డి పూజలు పైలాన్‌, కలెక్టరేట్‌ పనులకు తుది మెరుగులు రూ.16 వేల కోట్ల హ్యామ్‌ రోడ్లకు శ్రీకారం సీఎంను ఆహ్వానించేందుకు సర్వం సిద్ధం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క కాక‌తీయ‌,ములుగు ప్ర‌తినిధి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనతో ములుగు జిల్లాలో సందడి నెలకొంది. ఈ నెల 16న సీఎం ములుగులో పర్యటించనుండటంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. వనదేవతల కొలువైన మేడారం నుంచే ఒంటరి, వితంతు మహిళలకు పింఛన్ల పంపిణీకి సీఎం...