డిసెంబర్‌లో ‘స్లమ్‌డాగ్‌.. 33 టెంపుల్‌ రోడ్‌’?

డిసెంబర్‌లో ‘స్లమ్‌డాగ్‌.. 33 టెంపుల్‌ రోడ్‌’? విజయ్‌ సేతుపతి–పూరీ జగన్నాథ్‌ కాంబోపై ఆసక్తి సెప్టెంబర్‌, అక్టోబర్‌లో సేతుపతి చిత్రాల విడుదల వాటి తర్వాతే పూరీ సినిమా విడుదలకు సన్నాహాలు కాక‌తీయ‌,సినిమా : వెర్సటైల్‌ యాక్టర్‌ విజయ్‌ సేతుపతి, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘స్లమ్‌డాగ్‌: 33 టెంపుల్‌ రోడ్‌’పై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తికాగా.. టీజర్‌తో సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో పాటు నాన్‌ థియేట్రికల్‌ డీల్స్‌ను పూర్తి చేసే పనిలో చిత్రబృందం ఉంది. విజయ్‌...