ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి. - యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో నిరసన ఏమార్వోకు వినతి పత్రం అందజేత కాకతీయ, పెద్దవంగర : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గురువారం తహసీల్దార్‌ కు వినతి పత్రం అందజేస్తూ నిరసన తెలిపారు.ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ నూతన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని, ఆరు పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు సీపీఎస్‌ రద్దు...