ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారమే ధ్యేయం

ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారమే ధ్యేయం గ్రామాల అభివృద్ధిలో ఉప సర్పంచ్‌లది కీలక పాత్ర ఉప సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్‌ ములుగులో ఉప సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనం నూతన మండలాల కమిటీల నియామకం కాకతీయ, ములుగు ప్రతినిధి : రాష్ట్రంలోని ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని ఉప సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్‌ అన్నారు. గురువారం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల సన్నిధిలో ములుగు జిల్లా ఉప సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా...