మహిళా శక్తిని వ్యాపార శక్తిగా మార్చడమే లక్ష్యం

మహిళా శక్తిని వ్యాపార శక్తిగా మార్చడమే లక్ష్యం మహిళలు ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి ఇంక్యుబేటర్‌ కార్యక్రమంతో మహిళా వ్యాపారాలకు కొత్త దిశ రూ.లక్ష నుంచి రూ.15 లక్షల వరకు గ్రాంట్‌ పొందే అవకాశం మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు: మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం సహాయక సంఘాల సభ్యులను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ...