హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలి
హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రభుత్వ హామీల కమిటీకి స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలి ఎన్నికల మేనిఫెస్టో హామీలను కమిటీ పరిధిలోకి తేవాలి అధికారులను పిలిచి వివరణ కోరే అధికారం కల్పించాలి క్రమం తప్పకుండా సమావేశాలు, స్టడీ టూర్లు నిర్వహించాలి బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు కాకతీయ, హైదరాబాద్ : శాసనమండలి ప్రభుత్వ హామీల కమిటీ ప్రజల పక్షాన పనిచేసేలా స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు కోరారు. గురువారం నిర్వహించిన కమిటీ ప్రారంభ సమావేశంలో పాల్గొన్న ఆయన పలు కీలక అంశాలను...