పెట్రోల్–గ్యాస్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
పెట్రోల్–గ్యాస్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి మార్జిన్ పెంచాలని కేంద్ర మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి ఎనిమిదేళ్లుగా మారని కమీషన్.. పెంచాల్సిన అవసరం ఉందని వెల్లడి డీలర్ల సమస్యలపై మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సానుకూల స్పందన కాకతీయ, ఖమ్మం బ్యూరో : దేశవ్యాప్తంగా పెట్రోలియం, డీజిల్, సహజవాయువు, ఎల్‌పీజీ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం పార్లమెంట్ ఆవరణలో పెట్రోలియం, సహజవాయువు శాఖల మంత్రి హర్దీప్ సింగ్...