ప్రజా సమస్యలపై తక్షణ స్పందన ఉండాలి

ప్రజా సమస్యలపై తక్షణ స్పందన ఉండాలి సమగ్ర భూగర్భ డ్రైనేజీకి 14వ డివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి 62 ఇంజినీరింగ్ పనులు మంజూరు.. 39 పూర్తి తాగునీరు, శానిటేషన్, వీధి దీపాల సమస్యలకు త్వరలో పరిష్కారం 14వ డివిజన్ సమస్యలపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కమిషనర్ టి.వెంకన్న సమీక్ష కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తక్షణమే స్పందించి సమన్వయంతో చర్యలు చేపట్టాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. గురువారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియా కమిషనర్...