ఏనుమాముల మార్కెట్‌లో ఏం జరుగుతోంది?

ఏనుమాముల మార్కెట్‌లో ఏం జరుగుతోంది? విచారణ అధికారికమా.. మామూలుగానే సాగుతోందా? పెద్ద మార్కెట్‌లో చిన్నస్థాయి మార్కెట్‌ అధికారులు పరిశీలనా? రికార్డుల పరిశీలనపై వెల్లువెత్తుతున్న అనుమానాలు 2024-25, 2025-26 లావాదేవీలపై బృందం ఆరా పత్తి, మిర్చి, పసుపు, పల్లికాయ, మామిడి కొనుగోళ్లపైనా ఆరోపణలు విజిలెన్స్‌ కాకుండా మార్కెట్‌ ఉద్యోగులతోనే తనిఖీలు ఎందుకు? కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ మార్కెట్లకు చెందిన కొందరు ఉద్యోగులతో కూడిన బృందం ఏనుమాముల మార్కెట్‌లో...