108 గ్రామాలు.. మిషన్‌ భగీరథకు రూ.20.96 కోట్లు

108 గ్రామాలు.. మిషన్‌ భగీరథకు రూ.20.96 కోట్లు ములుగు నియోజకవర్గంలో తాగునీటి మౌలిక వసతుల అభివృద్ధికి ఆమోదం ములుగు, కొత్తగూడ, గంగారం మండలాల్లో పనులు ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, పైప్‌లైన్లు, బోర్‌వెల్ల నిర్మాణం భూగర్భ జలాల లభ్యతపై సమగ్ర సర్వే నిర్ణీత గడువులో నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశం కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారుమూల గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 108 గ్రామాలు, ఆవాసాల్లో మిషన్‌...