కుల వివక్షకు కేరాఫ్‌ బీజేపీ

కుల వివక్షకు కేరాఫ్‌ బీజేపీ ఖర్గే ప్రసంగించిన వేదికను శుద్ధి చేయడం దారుణం కులం పేరుతో అవమానించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాకతీయ, వేములవాడ : దళిత నాయకుడు, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను శుద్ధి పేరుతో హవనం చేయడం కుల వివక్షకు, సామాజిక విభజనకు నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. కులం పేరుతో ఒకరిని...