ఖర్గేపై వివక్షను సహించం
ఖర్గేపై వివక్షను సహించం దళిత నాయకుడిని అవమానించడం రాజ్యాంగ విలువలకు విరుద్ధం వేదిక శుద్ధీకరణ కుల వివక్షకు నిదర్శనం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కాకతీయ, వరంగల్ బ్యూరో : దళిత నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై హల్ద్వానీలో జరిగిన వివక్షపూరిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. ఒక జాతీయ నాయకుడు ప్రసంగించిన వేదికను గంగాజలంతో శుద్ధీకరించడం, హవనం నిర్వహించడం కుల వివక్షకు పరాకాష్ఠ అని పేర్కొన్నారు. ఏఐసీసీ...