చదువుతోనే తలరాత మారుతుంది
చదువుతోనే తలరాత మారుతుంది ప్రజాపాలనలో ఫూలే దంపతుల విధానాలు అందరూ కలిసే చదివితే కులవ్యవస్థ నిర్మూలన యంగ్ ఇండియా పాఠశాలలతో విప్లవాత్మక మార్పులు ఫీజు రీయింబర్స్‌మెంట్ నెల రోజుల్లోనే పూర్తి చేస్తాం క్రీడల్లో పతకాలు సాధిస్తే ఉద్యోగం, నజరానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో పూలే దంపతుల విగ్రహాలు ఆవిష్కరణ కాకతీయ, తెలంగాణ బ్యూరో : చదువుతో తలరాత మారుతుందని, ఆత్మగౌరవంతో పాటు సమాజంలో గుర్తింపు లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల పిల్లలు ఒకేచోట చదువుతూ, కలిసి జీవించడం...