నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు
నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు 1,900 లీటర్ల చక్కెర పానకం ధ్వంసం 55 లీటర్ల నాటు సారా, 60 కిలోల బెల్లం స్వాధీనం నాటు సారా తయారీకి పాల్పడుతున్న 9 మందిపై కేసులు కాకతీయ, నల్లబెల్లి: నాటు సారా నిర్మూలనలో భాగంగా ఎక్సైజ్ అధికారులు నల్లబెల్లి మండలంలో గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ దత్త రాజు గౌడ్, అసిస్టెంట్ కమిషనర్ నవీన్‌కుమార్ ఆదేశాల మేరకు నర్సంపేట స్టేషన్ పరిధిలోని నందిగామ, రేలకుంట గ్రామాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. నర్సంపేట, పరకాల...