ఖమ్మంలో 16న సమూహ రాష్ట్ర మహాసభ
ఖమ్మంలో 16న సమూహ రాష్ట్ర మహాసభ ప్రజాస్వామ్య, సాంస్కృతిక సంభాషణపై చర్చ బహుళ సాంస్కృతిక అస్తిత్వంపై సదస్సు రాజ్యాంగ విలువల పరిరక్షణే లక్ష్యం : జీవన్, స్పర్శ భాస్కర్ కాకతీయ, ఖమ్మం టౌన్ : సెక్యులర్ రైటర్స్ ఫోరం సమూహ రెండో రాష్ట్ర మహాసభ ఈ నెల 16న ఖమ్మంలోని వేదిక ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు వేదిక బాధ్యులు తెలిపారు. శుక్రవారం మహాసభకు సంబంధించిన పోస్టర్‌ను ప్రముఖ కవి జీవన్, కరపత్రాన్ని స్పర్శ అధ్యయన వేదిక బాధ్యులు స్పర్శ భాస్కర్ ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య సాంస్కృతిక...