విద్యార్థుల జీవితాలతో చెలగాటమా

విద్యార్థుల జీవితాలతో చెలగాటమా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే చెల్లించాలి రెండున్నరేళ్లుగా కాలయాపన సరికాదు మంత్రుల నివాసాలను ముట్టడిస్తాం పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ కాకతీయ, ఖమ్మం టౌన్ : విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రెండున్నరేళ్లుగా చెల్లించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ హెచ్చరించారు. శుక్రవారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో పీడీఎస్‌యూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదరికం విద్యార్థుల...