ఇనుగుర్తి పీఆర్టీయూ టీఎస్ మండల కమిటీ ఎన్నిక
ఇనుగుర్తి పీఆర్టీయూ టీఎస్ మండల కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా సూరం భాస్కర్‌రెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా బి. వీరన్న కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండల పీఆర్టీయూ టీఎస్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. 2026–28 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మండల అధ్యక్షుడిగా సూరం భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బి. వీరన్న ఎంపికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బి. రాములు, రాజేష్‌కుమార్, ఎల్. స్వాతి, ఎస్. స్వప్న, పి. ఉత్తేజ్‌లను ఎన్నుకున్నారు. జిల్లా శాఖ అధ్యక్షుడు మిర్యాల సతీష్‌రెడ్డి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఎన్నికల...