జర్నలిజం ఎంతో పవిత్రమైనది
జర్నలిజం ఎంతో పవిత్రమైనది ప్రజల పక్షాన నిలిచి వార్తలు రాయాలి డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి నడికూడలో నూతన ప్రెస్‌క్లబ్ ప్రారంభం కాకతీయ, పరకాల : ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో, సమాజ శ్రేయస్సును కాపాడటంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. జర్నలిజం ఎంతో పవిత్రమైనదని, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన నిలిచి వార్తలు రాయాలని సూచించారు. నడికుడ మండల కేంద్రంలోని మారుతి ఫంక్షన్‌హాల్‌లో నూతన...