ఖమ్మం జిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్దాలి
ఖమ్మం జిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్దాలి అత్యుత్తమ ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు ప్రతిపాదనలను త్వరితగతిన అమలు దశకు తీసుకురావాలి జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం జిల్లాలోని సహజసిద్ధమైన నీటి వనరులు, చెరువులు, సరస్సులను పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి, జిల్లాను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. పర్యాటక అభివృద్ధి పేరుతో నీటి వనరులు, పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శుక్రవారం...