వరి నాట్లకు వచ్చి.. వలస కూలీ మృతి

వరి నాట్లకు వచ్చి.. వలస కూలీ మృతి కారు ఢీకొని పశ్చిమ బెంగాల్‌ యువకుడికి తీవ్ర గాయాలు ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి ప్రమాదానికి కారణమైన కారు కోసం పోలీసుల గాలింపు కాకతీయ, రాయపర్తి : జీవనోపాధి కోసం సొంతూరును వదిలి వందల కిలోమీటర్లు వచ్చిన ఓ వలస కూలీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వరి నాట్లు వేసేందుకు పశ్చిమ బెంగాల్‌ నుంచి రాయపర్తికి వచ్చిన సత్యం (25) గురువారం రాత్రి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడు...