పీవో సార్ అక్రమ వసూళ్లపై చర్యలేవీ
పీవో సార్ అక్రమ వసూళ్లపై చర్యలేవీ అక్రమాలు బయటపడ్డా అధికారి మౌనం ఎందుకు? కోరేకల్ ఇసుక కాంట్రాక్టర్‌పై విచారణ చేపట్టరెందుకు..? వీడియోలు బయటపడినా బాధ్యులపై చర్యలేవీ? మూడు రోజులుగా ఆరా పేరిట అధికారి తాత్సారం కాంట్రాక్టర్లకు అండగా నిలుస్తున్నారా? కాకతీయ, తెలంగాణ బ్యూరో: కోరేకల్ ఇసుక స్టాక్‌యార్డులో అక్రమ వసూళ్ల ఆరోపణలు వెలుగులోకి వచ్చి మూడు రోజులు దాటినా.. సంబంధిత కరీంనగర్ టీజీఎండీసీ పీవో నుంచి మాత్రం చర్యల జాడ కనిపించడంలేదు. ఒక్కో లారీ నుంచి రూ.3,500 వరకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలకు...