రేషన్ బస్తాల్లో నూకల మయం
రేషన్ బస్తాల్లో నూకల మయం పేదోడి బియ్యం పై పట్టింపు లేదా? వరంగల్, ఖిలా వరంగల్‌లో నాణ్యతలేని బియ్యం పంపిణీ 50.650 కిలోలకు బదులు 45 కిలోలు లెక్కలు సరిపోక డీలర్లు, ప్రజలు ఇద్దరూ నష్టంలో కాకతీయ, వరంగల్ ప్రతినిధి : "ఉచితం కదా అని ఏది పడితే అది ఇస్తారా?" అంటూ వరంగల్, ఖిలా వరంగల్ మండలాల ప్రజలు ప్రభుత్వంపై, సివిల్ సప్లై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంలో నాణ్యత...