త్రివర్ణ పతాకాలతో దేశభక్తి వెల్లువ

త్రివర్ణ పతాకాలతో దేశభక్తి వెల్లువ ఏన్కూరు వీధుల్లో మార్మోగిన స్వాతంత్య్ర నినాదాలు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల స్మరణ భారీ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, యువత, ప్రజలు కాకతీయ, ఏన్కూర్ : ఏన్కూరు మండల కేంద్రంలో శుక్రవారం దేశభక్తి వెల్లివిరిసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ముందస్తు ర్యాలీలో విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు త్రివర్ణ పతాకాలతో పాల్గొన్నారు. భారత్‌ మాతాకీ జై, వందేమాతరం, జైహింద్‌ నినాదాలతో ప్రధాన వీధులు మార్మోగాయి. త్రివర్ణ పతాకాల రెపరెపలతో మండల కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. స్వాతంత్య్రం కోసం ప్రాణాలను...