భూముల కబ్జా వెనుక రేవంత్ రెడ్డి హస్తం

భూముల కబ్జా వెనుక రేవంత్ రెడ్డి హస్తం బొమ్మరాసిపేటలో 1000 ఎకరాలపై కన్ను రెవెన్యూ మంత్రి సహకారంతోనే 22 వేల అక్రమ రిజిస్ట్రేషన్లు వజ్రేష్ యాదవ్, ఉదయ సింహా రెడ్డి, అనిల్ రెడ్డి, అంజి రెడ్డి, ఎ.వి రెడ్డి ఎవరు? రైతుల భూములను కాపాడే వరకు పోరాటం కొన‌సాగుతుంది జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్తాం బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : బొమ్మరాసిపేట రైతుల భూముల కబ్జా వెనుక ముఖ్యమంత్రి రేవంత్...