అక్రమాలకు తావు లేకుండా నూతన పెన్షన్‌దారుల ఎంపిక
అక్రమాలకు తావు లేకుండా నూతన పెన్షన్‌దారుల ఎంపిక అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందేలా చర్యలు క్షేత్రస్థాయిలో అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించాలి దళారులను ఆశ్రయించొద్దు.. నేరుగా దరఖాస్తు చేసుకోవాలి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ కాకతీయ, గీసుగొండ :చేయూత పెన్షన్లలో నూతన పెన్షన్‌దారుల ఎంపికను ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చూడాల్సిన బాధ్యత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులదేనని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి...