ఇంటర్‌ ప్రవేశాలకు ఆగస్టు 31 వరకు గడువు

ఇంటర్‌ ప్రవేశాలకు ఆగస్టు 31 వరకు గడువు ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు మరో అవకాశం ప్రవేశాల్లో నిబంధనలు తప్పనిసరి పదో తరగతి ఫలితాల ఆధారంగానే సీట్లు తెలంగాణ మాధ్యమిక విద్యా బోర్డు ఆదేశాలు కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ తెలంగాణ మాధ్యమిక విద్యా బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రవేశాలు పొందలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించిన బోర్డు, ప్రవేశ ప్రక్రియలో రిజర్వేషన్‌, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని...