రూల్స్ కాగితాల‌కే ప‌రిమితం

రూల్స్ కాగితాల‌కే ప‌రిమితం 32 ఏళ్లుగా అమలుకు నోచుకోని విద్యాశాఖ‌ నిబంధనలు ఉమ్మడి జిల్లాలో 900 ప్రైవేటు పాఠశాలలు ఫీజుల వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సిందే వెబ్‌సైట్‌లో ఒక రేటు.. వసూళ్లలో మరో రేటా? రసీదుల్లో ఎంత.. వాస్తవంగా చెల్లించేది ఎంత? కాకతీయ, నిఘాప్ర‌తినిధి : ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వసూళ్లకు నిబంధనలు ఉన్నాయి.. పాఠశాలలు వసూలు చేసే ఫీజుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సిన విధానం ఉంది. ఫీజులపై పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులదే. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు....