పైసలిస్తేనే పని.. లేదంటే ఫైలు పెండింగ్‌

పైసలిస్తేనే పని.. లేదంటే ఫైలు పెండింగ్‌ మ్యుటేషన్‌ నుంచి వారసత్వ మార్పిడి వరకు ఇదే క‌థ‌ ధ్రువీకరణ పత్రాలకూ ‘రేటు’ భూమి వ్యవహారాల్లో మధ్యవర్తుల హవా తనిఖీలు ఉన్నా.. తగ్గని వసూళ్లు జ‌న‌గామ‌లో బాధితులకు ముప్ప‌తిప్ప‌లు కాక‌తీయ‌,నిఘా ప్ర‌తినిధి : జ‌న‌గామ జిల్లాలోని మండల రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి వ్యవహారాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల అవసరాలు, అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొన్ని పనులకు మామూళ్లు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం పూర్తి కావాల్సిన పనులు సైతం ఫైళ్లను...