ఖమ్మం అభివృద్ధికి తుమ్మలే బ్రాండ్ అంబాసిడర్
ఖమ్మం అభివృద్ధికి తుమ్మలే బ్రాండ్ అంబాసిడర్ సమగ్రాభివృద్ధి, సంక్షేమమే మంత్రి ధ్యేయం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు యర్రం బాలగంగాధర్ తిలక్ కాకతీయ, ఖమ్మం : ఖమ్మం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, నగరానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తున్నారని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం త్రీటౌన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ యర్రం బాలగంగాధర్ తిలక్ అన్నారు. ఖమ్మం నగరంలోని...