వైరా రోడ్ చర్చి.. వాణిజ్య కేంద్రంగా మారిందా?!
వైరా రోడ్ చర్చి.. వాణిజ్య కేంద్రంగా మారిందా?! ఆంధ్ర వెల్ఫేర్ సొసైటీ పేరుతో చర్చి భవనం విక్రయంపై ఆరోపణలు చర్చి స్థలంలో భారీ బహుళ అంతస్తుల నిర్మాణం ప్రైవేటు వ్యక్తులకు భవనంలోని కొంత భాగం విక్రయించారంటున్న స్థానికులు సొసైటీ రికార్డులపై అనుమానాలు.. కలెక్టర్ దృష్టి సారిస్తే వాస్తవాలు వెలుగులోకి? కాకతీయ, ఖమ్మం బ్యూరో : దేవుడి సేవ కోసం ఉపయోగించాల్సిన చర్చి స్థలం.. వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా మారిందా? చర్చి ఆస్తుల నిర్వహణకు నిర్దిష్ట నిబంధనలు ఉన్నప్పటికీ.. వాటిని పక్కనపెట్టి భవన నిర్మాణాలు చేపట్టి,...