ఇంటిగ్రేటెడ్ గురుకులాలు.. మార్పు తెచ్చేనా?
ఇంటిగ్రేటెడ్ గురుకులాలు.. మార్పు తెచ్చేనా? కొత్త ప్రభుత్వానికి ఇది ఓ సవాల్! సమస్యల వలయంలో ప్రస్తుత గురుకులాలు అద్దె భవనాల్లోనే 90 శాతం నిర్వహణ వసతుల్లేక.. విద్యార్థుల అవస్థలు పర్యవేక్షణ లోపాలకు చెక్ పడేనా? కాకతీయ, ఖమ్మం : అన్ని వర్గాల గురుకులాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటు ఇప్పుడు కీలక సవాల్‌గా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇప్పటివరకు...