చదువుకు సైకిల్ ఆసరా
చదువుకు సైకిల్ ఆసరా మానాల విద్యార్థులకు 12 సైకిళ్ల అందజేత దూర ప్రాంత విద్యార్థులకు రాకపోకల ఇబ్బందులు లేకుండా విద్యాభ్యాసానికి తోడ్పాటుగా సేవా కార్యక్రమం విలియన్ భాస్కర్ సౌజన్యం కాకతీయ, రుద్రంగి : దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు రాకపోకలు సాగించే విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి ఆర్మూర్‌కు చెందిన విలియన్ భాస్కర్ 12 సైకిళ్లు అందించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రుద్రంగి మండలం మానాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ బుర్ర శంకర్,...