రైతుబీమాకు బ్రేక్?!
రైతుబీమాకు బ్రేక్?! ఆగస్టు 14 గడువు దాటినా ప్రీమియం చెల్లింపుపై స్పష్టతేదీ? రాష్ట్ర వ్యాప్తంగా 42.16 లక్షల మంది రైతుల్లో ఆందోళన రూ.5 లక్షల బీమా రక్షణ కొనసాగింపుపై సందిగ్ధత రూ.1,400 కోట్ల ప్రీమియం చెల్లింపుపై ప్రభుత్వం స్పందించాలి రైతు కుటుంబాలకు భరోసా.. ఇక ఎటు? కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : రైతు కుటుంబానికి అకాల మరణం సంభవిస్తే ఆర్థికంగా అండగా నిలిచే రైతుబీమా పథకం 2026–27లో కొనసాగింపుపై అనిశ్చితి నెలకొంది. ఈ ఏడాదికి బీమా ప్రీమియం చెల్లించాల్సిన గడువు ఆగస్టు 14తో ముగిసినప్పటికీ.....