రాయపర్తి మండలంలో మెరిసిన అధికారులు
రాయపర్తి మండలంలో మెరిసిన అధికారులు ఉత్తమ గిర్దవార్‌గా తోట సంధ్యారాణి ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా మైస విక్రమ్ స్వాతంత్య్ర వేడుకల్లో అరుదైన గౌరవం సేవలను గుర్తించి పురస్కారాలు అందించిన అధికారులు కాకతీయ, రాయపర్తి : విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలందించిన రాయపర్తి మండలానికి చెందిన ఇద్దరు అధికారులకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అరుదైన గౌరవం దక్కింది. శనివారం వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, మంత్రి కొండా సురేఖ, జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా వారు...